హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ప్రచారపర్వం ప్రారంభం..!

W.G: ఎన్నికల్లో కీలకమైన ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం నుండే అభ్యర్థులు ప్రారంభించారు. ఈనెల 28న ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు జరుగునున్న తరుణంలో నామినేషన్లకు ఒకరోజు గడువు ఉండగానే రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. గడువు తక్కువగా ఉండడం అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారు కావడంతో ప్రచారం మొదలుపెట్టారు.