హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల షెడ్యూల్ ఇదే

కోనసీమ: జిల్లాలో 19 ZPTC, 430 MPTC స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 21 నుంచి 23 వరకు MPDO ఆఫీసుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. 24న పరిశీలన, 25న అప్పీల్, 26న తిరస్కరణ 27న ఉపసంహరణ, అభ్యర్థుల ఖరారు, నవంబర్ 3న పోలింగ్ జరుగుతుంది.