VSP: యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలనే ధ్యేయంతో 30వ వార్డు మత్స్యకారుడైన సురకాల వేణుగోపాల్కు టికెట్ కేటాయించామని వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు. సౌత్ జోన్ 30వ వార్డు వైసీపీ అభ్యర్థిగా సురకాల వేణుగోపాల్ తన శ్రేణులతో కలిసి ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక రాజకీయాల్లో యువతకు అవకాశం'


