హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండలానికో 'సింగిల్ డెస్క్': కలెక్టర్

GNTR: స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులకు అవసరమగు అనుమతుల కోసం ప్రతీ మండలంలో సింగిల్ డెస్క్ పనిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల పట్ల స్పష్టత కలిగి ఉండాలని ఆదేశించారు.