హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యలంక బీచ్‌లో వైమానిక దళ శిక్షణ

BPT: సూర్యలంక ఎయిర్‌బేస్‌లో డిసెంబర్ 1 నుంచి 24 వరకు వైమానిక దళం శిక్షణ నిర్వహిస్తోంది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఫైరింగ్ శిక్షణ ఉంటుంది. సముద్రంలో 100 కిలోమీటర్ల మేర ప్రమాదకర ప్రాంతంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమయంలో బీచ్‌లోకి ప్రజల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.