హైదరాబాద్: 28°C
వార్తలు

ఇలాంటివి సర్వసాధారణం!: తొక్కిసలాటపై బీజేపీ మంత్రి

కోల్‌కతా తొక్కిసలాటపై బెంగాల్ మంత్రి దిలీప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది ప్రజలు వచ్చారని తెలిపారు. ఇలాంటి భారీ సమూహాలు ఉండే వేడుకల్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు సాధారణంగా జరుగుతుంటాయని తెలిపారు. అందుకే నిర్వాహకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.