హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజపతినగరం జడ్పిటిసి వైసిపి అభ్యర్థి మండల సూర్య కళ

VZM: గజపతినగరం మండల వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన మండల సూర్య కళను ఖరారు చేస్తూ గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య వెల్లడించారు. సూర్య కళ గతంలో ఎంపీటీసీగా విజయం సాధించారు.