హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలి'

PPM: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలని మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) పక్కాగా అమలు జరగాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.