హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం దుకాణాలు బంద్'

శ్రీకాకుళం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కి 48 గంటల ముందే మద్యం దుకాణాలను మూసి వేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. పలాస, ఇచ్చాపురం మున్సిపాలిటీల పరిధిలో ఈ మేరకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఓట్ల లెక్కింపు రోజు కూడా మద్యం షాపులు తెరవకుండా చూడాలని ఎన్నికల అధికారులకు స్పష్టం చేసారు.