NLR: బుచ్చి పట్టణంలో ఎన్నికల ప్రచార సందడి నెలకుంది. 4వ వార్డు బిజెపి అభ్యర్థి గంజం పెంచల ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి చైర్ పర్సన్గా దొడ్ల విజయలక్ష్మినీ కౌన్సిలర్గా తనను గెలిపించాలని అభ్యర్థించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వార్డు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బిజెపి అభ్యర్థి


