హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'విద్యాబోధనపై కూటమి పాలన ప్రభావం'

GNTR: కూటమి ప్రభుత్వ పాలనలో విద్యాబోధన దెబ్బతింటోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి హనుమంతరావు అన్నారు. గుంటూరులో మాట్లాడుతూ, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పీడీఎఫ్ ఉద్యమ అభ్యర్థిగా తనకు పలు సంఘాల మద్దతు ఉందని తెలిపారు. నవంబర్ 6లోగా అర్హులు ఓటర్లుగా నమోదు కావాలన్నారు.