హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుడిగాంలో మహిళల కుంకుమ పూజలు

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం సుడిగాం గ్రామంలో ఇవాళ మహిళలు దుర్గాదేవి అమ్మవారు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.