హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల వేళ ప్రశాంతత పాటించాలి'

ASR: కొయ్యూరు మండలంలోని మంప గ్రామంలో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు, ఏపీఎస్పీ సిబ్బంది  ఇవాళ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి, గ్రామస్తులకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో గొడవలకు దూరంగా ఉండాలని, తప్పుడు వార్తలు, వదంతులు నమ్మవద్దని సీఐ ప్రజలకు సూచించారు.