హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కరుణ

పార్వతీపురం: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూటమి తరఫున బెలగాం కరుణను ఎంపిక చేశారు. ఆమె మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయబాబు సతీమణి. గత ప్రభుత్వ హయాంలో కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ బెలగాం కరుణ నామినేషన్ దాఖలు చేయనున్నారు.