CTR: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఏ ఫారమ్, బీ ఫారమ్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అందజేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో కలెక్టర్‌కు ఫారమ్‌లు అందజేత


