హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే బొల్లా గృహనిర్భంధం

PLD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుకొండలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అందులో భాగంగానే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నరసరావుపేటలోని ఆయన నివాసంలో బొల్లాను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నామినేషన్ల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.