కోనసీమ: మండపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డుల నుంచి పోటీకి 22 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ పార్టీల నుండి నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు డమ్మీ అభ్యర్థులు ఉన్నారు. నామినేషన్లు ఉపసంహరణ అనంతరం రంగంలో మిగిలిన వారి పేర్లు తేలుతాయి. చైర్పర్సన్ పదవికి ముగ్గురు అభ్యర్థులు శనివారం నామినేషన్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లు దాఖలు చేసిన వారు వీరే


