JGL :శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వివిధ కాలువలకు 11,547 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాకతీయ కాలువకు 4,500, వరద కాలువకు 5,000, సరస్వతి కాలువకు 800, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 360, లక్ష్మీ కాలువకు 285, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 328.74 మీటర్లు గా ఉంది
తెలంగాణ
శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల


