హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాన్స్‌జెండర్లకు బీఎన్‌ఎస్‌ 69 వర్తించదు: హైకోర్టు

వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలతో దాఖలయ్యే కేసుల్లో ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన BNS 69వ సెక్షన్ వర్తించదని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. ఈ చట్టంలో పేర్కొన్న మహిళ అనే పదానికి స్త్రీలు మాత్రమే పరిగణనలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ చట్టం ప్రకారం వారు పూర్తిగా మహిళ లేదా పురుషుడు కాలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.