హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్‌లో వైసీపీ నేతల హౌస్ అరెస్ట్..!

KDP: బద్వేల్‌లో వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి వెంకట సాయి కృష్ణలను గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలిసింది. మున్సిపల్ నామినేషన్ల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోగా, అరెస్టులకు గల కారణాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.