హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జూరాల కాలువలకు సాగునీటి విడుదల

WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి జీరో ఇన్‌‌‌ఫ్లో నమోదు అయినట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ ఆదివారం తెలిపారు. ప్రాజెక్టులో 3.810 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి ఎలాంటి వరద ప్రవాహం రాకపోవడంతో గేట్లు మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516, కాగా 317.46 ఉన్నట్లు పేర్కొన్నారు.