హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. విజయ్ కీలక ఆదేశాలు

తమిళనాడు చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం విజయ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. గంట గంటకూ పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రజల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. నగరంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు.