PPM: మన్యం జిల్లా సీతానగరం మండలం సూరంపేట వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామ సమీపంలోని ఎఫ్సీ గోదాము తలుపులను ఏనుగులు ధ్వంసం చేశాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అకస్మాత్తుగా ఏనుగులు గ్రామ పరిసరాల్లోకి రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్
సూరంపేట వద్ద ఏనుగులు బీభత్సం


