హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ పూలకు వెళ్లిన ఒకరిపై ఎలుగుబంటి దాడి

SRCL: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వంకాయల లక్ష్మణ్ అనే వ్యక్తి పై ఆదివారం ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కథనం ప్రకారం లక్ష్మణ్ బతుకమ్మ పూల సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లడు. పొదల చాటు నుండి వచ్చిన ఎలుగుబంటి దాడి చేయగా తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.