అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులోని పశ్చిమ కనుమలు, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరునెల్వేలిలో 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరదల కారణంగా తిరునెల్వేలిలోని కురుక్కుతురై మురుగన్ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో నదీతీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే ఈ ప్రాంతంలో 15 హెక్టార్ల వరి పంట నీట మునిగింది.
వార్తలు
భారీ వర్షాలు.. నీట మునిగిన పంటలు


