హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షం పడటంతో రైతులకు ఊరట..!

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ముఖ్యంగా కోడూరు మండలంలో ఉదయం 8 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం ప్రభావితమైంది. కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. వ్యవసాయ పనులకు, పంటల సాగుకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.