RR: నాదర్గుల్ MVSR ఇంజినీరింగ్ కళాశాల వేడుకల్లో అపశ్రుతి జరిగిన విషయం తెలిసిందే. ఈదురు గాలులకు విద్యార్థినులు డాన్స్ చేస్తున్న చోటే లైటింగ్ ట్రస్ కూలడంతో వనపర్తి జిల్లాకు చెందిన బీటెక్ 1st ఇయర్ విద్యార్థిని సోనా(18) మృతి చెందింది. గాయపడిన మీనా కవలలు కావడం గమనార్హం. ఆమె సోదరితో పాటు 18మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి సిటి స్కాన్ చేశారు.
తెలంగాణ
కాలేజీలో విషాదం.. కవలల్లో ఒకరు మృతి


