హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో జారిపడి వ్యక్తి మృతి

BHNR: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీనగర్ కి చెందిన కూరేళ్ల బిక్షం (55) అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున కాలకృత్యలు తీర్చుకోవడం కోసం పెద్దచెరువు వద్దకు వెళ్లి ప్రమాధవశాత్తు అందులో పడి మృతిచేందాడు. మృతుడు స్థానిక పూలేచౌరస్తాలో చేపలు విక్రయిస్తూ, కుల వృత్తి డప్పు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి భార్య యాదమ్మ ,ఇద్దరు కొడుకులు ఉన్నారు.