WNP: గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పాటలు పాడుతూ సాంప్రదాయ ప్రకారం నృత్యాలు చేశారు. సంస్కృతిక సంప్రదాయ గొప్పతనాన్ని చాటే ఈ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: చెన్నూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు


