SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి, శ్రీ భీమేశ్వరస్వామి ఆలయాల్లో శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు ఎనిమిదవ రోజు ఆదివారం మహా గౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. .అలాగే లక్ష్మీగణ పతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభి షేక పూజ, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ
మహాగౌరీ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు


