NDL: బేతంచెర్ల మండలం రంగాపురంలో 15 రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. బోర్లలో నీరు ఉన్నప్పటికీ వాటర్మెన్ల నిర్లక్ష్యంతో సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించి నీటి సరఫరాను పర్యవేక్షించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రంగాపురంలో 15 రోజులుగా తాగునీటి కష్టాలు


