W.G: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు కోడ్ వచ్చిన రాజకీయ నాయకుల కటౌట్లు మాత్రం తొలగించలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు విగ్రహాలు కటౌట్లు తొలగించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఆకివీడు నగర పంచాయతీ అధికారులు బ్యానర్లు తొలగించలేదు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పట్టించుకోకపోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్
కోడ్ వచ్చిన తొలగని కటౌట్లు..!


