హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్‌గా పోటీ చేయనున్న మాజీ ఐపీఎస్

NTR: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బరిలోకి దిగనున్నట్లు సమాచారం.మేయర్ అభ్యర్థిగా ఆయన పేరును తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.