NZB: ఒకప్పుడు గుట్టలు, రోడ్ల పక్కన, బంజరు భూముల్లో విరివిగా లభించే సీతాఫలం ప్రస్తుతం సామాన్యులకు అందనంత ధర పలుకుతోంది. మార్కెట్లో డజను సీతాఫలాల ధర రూ.250 నుంచి రూ.650 వరకు ఉంది. గతంలో ఇదే డజను రూ.150 నుంచి రూ.200కే లభించేది. ధరలు భారీగా పెరగడంతో పేదల యాపిల్గా పేరొందిన సీతాఫలం కొనాలంటేనే సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ
సీతాఫలం ధరకు రెక్కలు!


