BHPL: ఎల్నినో ప్రభావంతో తాగునీరు, సాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీడీఎంఏ డా.శ్రీదేవి ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 973 మి.మీ. కాగా, ఇప్పటివరకు 822.7 మి.మీ. నమోదైందని, ఐదు మండలాల్లో లోటు వర్షపాతం ఉందని కలెక్టర్ తెలిపారు
తెలంగాణ
ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి: సీడీఎంఏ


