హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

కడప: పులివెందుల పట్టణంలో పోలీసుల నిఘా పెరిగింది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా నిన్న చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అయినా పాత  బస్టాండ్ సర్కిల్లో ముల్లకంచని ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.