హైదరాబాద్: 28°C
తెలంగాణ

మళ్లీ పెరిగిన చికెన్ ధరలు

NZB: గత నెలలో కిలో చికెన్ ధర రూ.128–150 వరకు పడిపోగా, ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో రూ.200–220కు చేరింది. లైవ్ చికెన్ కిలో రూ.120–150, స్కిన్‌లెస్ రూ.260–280 పలుకుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులుంటాయని పేర్కొన్నారు. ఇక 100 గుడ్ల ధర రూ.545గా ఉంది.