CTR: అయ్యా నాకు నామినేషన్ వేయడానికి సహకరించండి అంటూ తిరుపతి వైసీపీ మేయర్ అభ్యర్థి దీక్ష చేపట్టారు. మేయర్ అభ్యర్థి తల్లి మాట్లాడుతూ.. తాము BCలమని, మేయర్ పదవి BCలకు వచ్చింది. సీఎం చంద్రబాబు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తన కొడుకు నామినేషన్ వేయడానికి తిరుపతి కలెక్టర్, SP బాధ్యత వహించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్కు సహకరించాలని అభ్యర్థి దీక్ష


