హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీఏ యాక్ట్ అమలులో కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

NLG: ఆర్టీఏ యాక్ట్ అమలులో రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌ను TNGOS యూనియన్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగిల్ల మురళి, కార్యదర్శి శేఖర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.