KDP: పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులుగా వైసీపీ నుంచి వైఎస్ ప్రమీలమ్మ, టీడీపీ నుంచి తూగుట్ల గీతా కుమారి నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్ కుటుంబానికి పులివెందులలో 48 ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉండగా, గీతా కుమారి భర్త తూగుట్ల మధుసూదన్ రెడ్డికి స్థానికంగా రాజకీయ ప్రాబల్యం ఉంది. దీంతో రెండు పార్టీల అభ్యర్థుల పోటీపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో వైసీపీ వర్సెస్ టీడీపీ..!


