హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అమెరికాలో రాణిస్తున్న పడమటి సోమారం గ్రామవాసి

BHNR: అమెరికాలోని డల్లాస్‌‌‌లో పడమటి సోమవారం గ్రామానికి చెందిన ఆల్వ లింగారెడ్డి తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(TPAD) లో నాయకుడిగా రాణిస్తున్నాడు. ఈ సంస్థ తెలంగాణ ప్రజలను ఏకం చేయడం తో పాటు సంస్కృతి సపద్రాయాలైనా బతుకమ్మ, బోనాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2023 లో ఈ సంస్థకు అధ్యక్షుడిగా, ప్రస్తుతం TPAD వేడుకలకు సమన్వయకర్తగా మన్నలను పొందారు.