BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక బసప్ప క్యాంపులో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భద్రాచలం శ్రీరామ డాన్స్ అకాడమీకి చెందిన భాగ్యశ్రీ శిష్యులు 46 మంది సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. భక్తి గీతాలకు ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు బూర్గంపాడు డిప్యూటీ తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, బాలి శ్రీహరి పాల్గొన్నారు
తెలంగాణ
భక్తి గీతాలకు చిన్నారుల నృత్య ప్రదర్శన


