NLG: జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా యంతాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 33 మండలాల పరిధిలో వివిధ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్గ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెం.01/2026 విడుదల చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి (DWO) కృష్ణవేణి తెలిపారు.
తెలంగాణ
దివ్యాంగులకు ఉద్యోగా అవకాశాలు


