ATP: ఎప్పుడూ సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు వేదికయ్యే తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ సారి ప్రశాంతంగా సాగుతోంది. ఎటువంటి ఆర్భాటాలు, గొడవలు లేకుండా సజావుగా సాగుతుండటం విశేషం. పోలీసుల పకడ్బందీ భద్రతా చర్యలే దీనికి కారణమా లేక తెరవెనుక ఏవైనా రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయా అనే కోణంలో స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రి సైలెంట్.. కనపడని టెన్షన్ వాతావరణం


