SDPT: రాష్ట్రంలో 25 వేల పోలీసు ఖాళీలుంటే కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు ద్రోహం చేయడమేనని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ తన 2 లక్షల ఉద్యోగాల హామీని విస్మరించిందన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాలకు ఒక్క పోస్టూ కేటాయించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: పోలీస్ భర్తీపై హరీశ్రావు మండిపాటు


