VZM: బీసీ సామాజికవర్గం మహిళకు మేయర్ పదవి ఇవ్వడం అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిని అవనాపు భార్గవిని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ ముఖ్యనేతలు కొండపల్లి శ్రీనివాస్, అదితి గజపతిరాజు, మజ్జి శ్రీనివాసరావు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అవనాపు భార్గవిని భారీ మెజార్టీతో గెలిపించాలి'


