PPM: పాలకొండలోని రామా కళామందిర్ వీధి ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. కాలువలు పూడుకుపోవడంతో మురుగు రోడ్డుపై ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆసుపత్రికి వెళ్లే ఈ మార్గంలో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానంగా ప్రధాన రహదారి


