విశాఖలో చికెన్ ధరలు తగ్గాయి. లైవ్ కేజీ రూ.135, స్కిన్ కేజీ రూ.240, స్కిన్ లెస్ కేజీ రూ.250, శోంఠాం కేజీ రూ.320, మటన్ కేజీ రూ.1000, డజన్ గుడ్లు రూ.70 ధరలకు అమ్మకాలు చేపడుతున్నారు. వీటితో పాటు మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, NAD, గోపాలపట్నం, RTC కాంప్లెక్స్, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాల్లో తాజా చేపలు, రొయ్యల ప్రత్యేక అమ్మకాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మాంసం ధరల వివరాలు ఇలా!


