హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గా దేవి అలంకరణలో గంగానమ్మ దర్శనం

ELR: జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న గంగానమ్మను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకి అటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టారు.