జూలైలో జంతర్ మంతర్ ఆందోళనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు హైపవర్డ్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జీ జస్టిస్ సుభాష్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ ప్రజలు, బాధితుల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసింది. సామాన్య పౌరులైనా, పోలీసు సిబ్బంది అయినా ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కమిటీ తెలిపింది.
వార్తలు
జంతర్ మంతర్ హింసపై ఫిర్యాదులకు పోర్టల్


